Android Accessibility Suite

4.46మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Android Accessibility Suite అనేది మీ Android డివైజ్‌ను కళ్లతో చూడకుండా కానీ, స్విచ్ డివైజ్‌తో కానీ ఉపయోగించడంలో సహాయపడే యాక్సెసిబిలిటీ యాప్‌ల కలెక్షన్.

Android Accessibility Suiteలో ఇవి ఉంటాయి:
• యాక్సెసిబిలిటీ మెనూ: స్క్రీన్‌పై ఉండే ఈ పెద్ద సైజ్‌లోని మెనూను ఉపయోగించి మీ ఫోన్‌ను లాక్ చేయండి, వాల్యూమ్‌ను, బ్రైట్‌నెస్‌ను కంట్రోల్ చేయండి, స్క్రీన్‌షాట్‌లు తీయండి, ఇంకా మరెన్నో చేయండి.
• వినడానికి ఎంచుకోండి: మీ స్క్రీన్‌పై ఉన్న ఐటెమ్‌లను ఎంచుకున్నప్పుడు, సిస్టమ్ వాటిని బిగ్గరగా చదివి వినిపిస్తుంది.
• TalkBack స్క్రీన్ రీడర్: మాటల ప్రతిస్పందన పొందండి, మీ డివైజ్‌ను సంజ్ఞలతో కంట్రోల్ చేయండి, స్క్రీన్‌పై ఉండే బ్రెయిలీ కీబోర్డ్‌తో టైప్ చేయండి.

ప్రారంభించడానికి:
1. మీ డివైజ్‌లోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
2. యాక్సెసిబిలిటీని ఎంచుకోండి.
3. యాక్సెసిబిలిటీ మెనూను, వినడానికి ఎంచుకోండి ఫీచర్‌ను లేదా TalkBackను ఎంచుకోండి.

Android Accessibility Suiteకు Android 7 (Android N) లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరం. Wear కోసం TalkBackను ఉపయోగించడానికి, మీకు Wear OS 3.0 లేదా దాని తర్వాతి వెర్షన్ అవసరమవుతుంది.

అనుమతుల నోటీసు
• ఫోన్: Android Accessibility Suite ఫోన్ స్టేటస్‌ను పరిశీలిస్తాయి కాబట్టి ఇవి మీ కాల్ స్టేటస్ ప్రకారం అనౌన్స్‌మెంట్‌లను స్వీకరించగలవు.
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ అయినందున, ఇది మీ చర్యలను పరిశీలించగలదు, విండో కంటెంట్‍ను తిరిగి పొందగలదు, మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను పరిశీలించగలదు.
• నోటిఫికేషన్‌లు: మీరు ఈ అనుమతిని మంజూరు చేసినప్పుడు, TalkBack మీకు అప్‌డేట్‌ల గురించి తెలియజేయగలదు.
TalkBack, యాక్సెసిబిలిటీ మెనూ, మరెన్నో కలిపి అందించబడుతుంది.
అప్‌డేట్ అయినది
4 నవం, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.28మి రివ్యూలు
Kumaraswamy Gouraboina
6 నవంబర్, 2026
ok
ఇది మీకు ఉపయోగపడిందా?
Upendra Joker
1 అక్టోబర్, 2026
⭐👌
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Vara Prasad
7 సెప్టెంబర్, 2026
good...
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

TalkBack 17.1
• మెరుగైన టెక్స్ట్ సెలెక్షన్
• TalkBack సెట్టింగ్‌ల్లో వాయిస్ ఎంపిక
• మెరుగైన బ్రెయిలీ డిస్‌ప్లే అనుకూలీకరణ
• చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నామీస్ భాషల్లో మెరుగైన ఫిజికల్ కీబోర్డ్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్
• స్మార్ట్ బ్రౌజ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మెరుగైన కీబోర్డ్ ఇంటరాక్షన్‌లు
• ఓవరాల్‌గా మెరుగైన పనితీరు

Wear OS 17.1లో TalkBack
• మరింత సులభతరమైన “ఫోన్‌లో కొనసాగించండి” ఎక్స్‌పీరియన్స్
• మెరుగైన స్పీచ్ అవుట్‌పుట్ డిస్‌ప్లే